ఆనందపురం:జనసేవ న్యూస్
గ్రామపంచాయతీ లో తల్లి పాలు వారోత్సవాలుకి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ చందక లక్ష్మి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంగన్ వాడి టీచర్లు, ఆశ వర్కర్లు కలిసి చందక సూరిబాబు, లక్ష్మి దంపతులకి సన్మానము చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి చందక లక్ష్మి, చందక సూరిబాబు, ఎంపీటీసీ అభ్యర్థులు స్వామి , షిణగం చిన్న రామారావు,గ్రామ పంచాయతీ సెక్రెటరీ బాబి,అంగన్ వాడి సిబ్బంది, ఆశ వర్కర్లు , గ్రామపంచాయతీ లోని గర్భిణీలు మరియు బాలింతలు పాల్గొన్నారు.
-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )