సి సి రోడ్డు కూలిపోయి నిర్వాసితులు ఇళ్ళలోకి వెళ్లలేని తరుణం
జనసేవ న్యూస్ తగరపువలస తగరపువలస జీవీఎంసీ పరిధి రెండో వార్డ్ లో 2002 సంవత్సరంలో వుడా నిధులతో ఎన్టీఆర్ కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది. దానిని కూల్చివేసి కళ్యాణ మండపం స్తానే రైతు బజార్ నిర్మాణానికి నిధులు కేటాయించి ప్రారంభించడం జరిగింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారికి రైతుబజార్ నిర్మాణం నిమిత్తం జీవీఎంసీ వారు అప్పగించడం జరిగింది. కానీ ఈ టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్ వారికి నిర్దేశించిన స్థలం కన్నా ఎక్కువ స్థలాన్ని త్రవ్వకాలు మొదలుపెట్టగా అక్కడ […] https://ift.tt/x6B73qX లోకల్, వార్తలు, ap, Bheemili, janasena, TDP, ysrcp https://ift.tt/74pKAMS