చెత్త పన్ను అను పేరు పెట్టి ఖజానా నిప్పుకోవడానికి చూడటం చాలా దుర్మార్గమైన చర్య…
ఒక్క సేవకు రెండుసార్లు పన్ను ఎందుకు కట్టాలి. ప్రభుత్వం ప్రజల వద్ద నుండి చెత్త పన్ను కట్టించాలి అనే మొండి పట్టుదలతో వ్యవహరిస్తుంది. జనసేవ న్యూస్ (భీమునిపట్నం): నిజానికి మనం కట్టే ఇంటి పన్ను లోనే చెత్త పన్ను లేదా డ్రైనేజీ పన్ను మన ఆస్తి విలువపై 10 నుండి 20 శాతం కలిపి ఉంటుంది.దాంతో పాటు ఇతర పౌర సేవలైన లైటింగ్, లైబ్రరీ, అగ్నిమాపక, నీటి సరఫరా ఇలా తదితర సేవలు అన్నింటికీ కలిపి ఇంటి […] https://ift.tt/xYlTEKe పోలిటిక్స్, లోకల్, వార్తలు, ap, Bheemili, janasena, pitta suresh, TDP, ysrcp https://ift.tt/JqVRPLm