Homeమెంటాడ GTWAH స్కూల్ ఆండ్ర విద్యార్థుల ప్రతిభ : మెంటాడ GTWAH స్కూల్ ఆండ్ర విద్యార్థుల ప్రతిభ : bySuresh0 -November 05, 2022 ఈ రోజు గజపతినగరం నియోజగకవర్గం స్థాయి ఆటల పోటీలు లో GTWAH స్కూల్ ఆండ్ర స్కూల్ విద్యార్థులు 11+4(యోగ) =15 స్థానాలు కైవసం చేసుకున్నారు. ప్రధాన ఉపాధ్యాయులు బి.శ్రీనివాసరావు, నీలకంఠం మరియు వ్యాయామ ఉపాధ్యాయులు కె. శ్రీనివాసరావు తో పాటు మిగిలిన ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.