అక్టోబరు 2న సచివాలయాల సిబ్బంది సర్వీసుల పర్మినెంట్..



జనసేవ న్యూస్: 
అక్టోబరు 2న సచివాలయాల సిబ్బంది సర్వీసుల పర్మినెంట్.. క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, ఏపీ ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు.




@ysjagan @AndhraPradeshCM 

#CMYSJagan #YSJaganCares  #YSJaganMarkGovernance

Source:  Twitter : https://t.co/hkR3lXhYqh

జనసేవ న్యూస్: ఈ పోస్ట్ ని మీ ప్రియమైన వారి అందరికీ పాంపించండి.