మాదకద్రవ్యాల సేవించడం వల్ల కలిగే అనర్ధాలపై డైట్ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు
జనసేవ న్యూస్ భీమునిపట్నం : విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ , విశాఖపట్నం జిల్లా వారి ఆదేశాల ననుసరించి భీమునిపట్నం పరిధిలో గల డైట్ కళాశాల నందు విద్యార్థులకు మాదకద్రవ్యాల సేవించడం వల్ల కలిగే అనర్ధాలపై మరియు వాటిని కలిగి ఉంటే పడే శిక్షలపై అవగాహనా కార్యక్రమంను భీమునిపట్నం సెట్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వి. రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగ ద్రవ్యాలకు యువత […] https://ift.tt/x6B73qX వార్తలు, లోకల్, awareness, Bheemili, DIET college, drug, janasena, TDP, ysrcp https://ift.tt/nqvXVG9