మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు తెలిపేందుకు గడువు 7వ తేదీ వరకు పెంపు.

*పత్రిక ప్రకటన*

మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు తెలిపేందుకు గడువు 7వ తేదీ వరకు పెంపు.

మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు సచివాలయంలోని తెలిపేందుకు VMRDA అనుమతించింది.


కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే వి. ఎం.ఆర్. డి. ఎ మాస్టర్ ప్లాన్ ను, విజయసాయి రెడ్డి గారు మాస్టర్ ప్లాన్ గా అభివర్ణించడం వారి విజ్ఞతకే వదిలి వేయడం మంచిది.

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, ప్రజలందరి కష్టాలు తెలుసుకొని పాదయాత్రలో ప్రతి ఒక్కరు కష్టం తెలిసిన మనసు కనుక ఎవరికీ మాస్టర్ ప్లాన్ వలన ఎటువంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని ప్రజలందరూ గమనించాలి.


రానున్న రోజుల్లో విశాఖపట్నాన్ని కార్యనిర్వాహణ రాజధానిగా అభివృద్ధి చేయటమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ద్యేయం, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం.

ప్రభుత్వం పెంచిన గడువు ని ప్రజలందరూ వినియోగించుకుని సచివాలయానికి మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను.

ఇట్లు
అక్కరమాని విజయనిర్మల
VMRDA చైర్పర్సన్
విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త