ఆనందపురం జనసేవ న్యూస్
స్థానిక గ్రామపంచాయతీ లో
*వైయస్సార్ గృహ నిర్మాణ పథకం*
క్రింద ఇళ్ళ నిర్మాణం జరుపుకుంటున్న లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐరన్ మరియు ఇసుక అందజేయు కార్యక్రమం ఆనందపురం గ్రామపంచాయతీ సర్పంచ్
శ్రీమతి *చందక లక్ష్మీ* చేతుల మీదుగా జరిగింది . అనంతరం లబ్ధిదారులకు ఇందుకు సంబంధించిన కూపన్లను సర్పంచ్ లక్ష్మి అందజేశారు.
జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )