76 మంది జూనియర్ సివిల్ జడ్జిల బదిలీలు

*76 మంది జూనియర్ సివిల్ జడ్జిల బదిలీలు..* 

  రాష్ట్రంలో 76 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జిలు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు న్యాయస్థానాల్లో పని చేస్తున్న జూనియర్‌ సివిల్‌ జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 

ఈ మేరకు వారి బదిలీలు, పోస్టింగ్‌ లకు సంబంధించిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్‌ (విజిలెన్స్‌) శనివారం విడుదల చేశారు.