ఆగిపోయిన వాట్సాప్, ఫేసుబుక్ :

ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే సోషల్ మీడియా యాప్స్ ఆగిపోయాయి. షార్ట్ మెసేజ్ యాప్ వాట్సప్ సుమారు గంట నుంచి పనిచేయటం లేదు. దీనితో పాటు ఫేసుబుక్, ట్విట్టర్ వంటి కొన్ని ముఖ్య సోషల్ మీడియా యాప్స్ సేవలు నిలిచిపోయాయి. ప్రపంచం వ్యాప్తంగా అన్ని సోషల్ మీడియా సేవలు ఒకేసారి నిలిచిపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.