-ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన రెడ్డి పాదాయాత్ర ఈరోజు కి 4 సంవత్సరాలు పూర్తి అయినా సందర్బంగా 87వ వార్డు లోగల కూరమాన్నపాలెం లోగాలా వైస్సార్ విగ్రహానికి వైస్సార్సీపీ పూలమాల వేసి పాదయాత్ర విశేషాలు గుర్తు చేసుకోవడం జరిగింది.నాయకులు జిల్లా సెక్రటరీ బొడ్డ.గోవింద ఆధ్వర్యంలోఈరోజు గాజువాక వైస్సార్సీపీ ఇంచార్జి తిప్పల. దేవన్ రెడ్డి .మరియు గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి చూచనలతో కార్యక్రమము నిర్వహించడం జరిగింది.పాల్గున్న 87వ వార్డు వైస్సార్సీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గాండ్ల తెలుకుల కార్పొరేషన్ డైరెక్టర్ చిత్రాడ.కనకసూర్య పద్మావతి.
87 వ వార్డు ప్రెసిడెంట్
చిత్రాడ వెంకటరమణ,
ఆడారి.శ్రీను,పి.సంతోష్,
కణితి. అప్పలరాజు,
కె. కనకలక్ష్మి,
యల్.ఐ.సి.నాయుడు,బొడ్డ. వెంకటసురి,గాలి.నూకరాజు, పూడి. ఆనంద్,
చిత్రాడ.రాజు,పూడి. వేణు,
గెద్దాడ. నాగరాజు, డి.భ్రమ్మం,
యస్.గణపతి,
చిత్రాడ. బాలకృష్ణ,
షేక్.అలీమ్,బి.దానంజయ్, యమ్. సతీష్, చిత్రాడ. మోహన్, పాల్గున్నారు.
చిత్రాడ. వెంకటరమణ,
వార్డు ప్రెసిడెంట్,