మహా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ డా.లక్ష్మి షాకు శుభాకాంక్షలు

గ్రేటర్ విశాఖ జీవీఎంసీ కమిషనర్ గా డా. జి. లక్ష్మి షా IAS  నియమితులైన సందర్భంగా, ఈరోజు 68వ వార్డు కార్పొరేటర్  గుడివాడ అనూష లతీష్  మర్యాద పూర్వకంగా కల్సి. వార్డులో సమస్యల పై చర్చించడం జరిగినది.