విశాఖపట్నం జిల్లా.
అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ నందు తల్లి బిడ్డ ఎక్స్ వాహనాల్లో పనిచేసేందుకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని 108 అండ్ 104 జిల్లా మేనేజర్ కె.శ్రీనివాసరావు తెలిపారు.
పదో తరగతి ఉత్తీర్ణులైన 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు డ్రైవర్ ఉద్యోగులకు అర్హులు.
ఎలె.ఎమ్.వి. లైట్ మోటార్ వెహికిల్ బ్యాడ్జి లేదా
ట్రాన్స్ పోర్ట్ హెవీ లైసెన్సు కూడా కలిగి ఉండాలి.
ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు జీతం పదివేల రూపాయలు. (10000 సి.టి.సి)
ఆసక్తి, అర్హత, ఉన్న అభ్యర్థులు తమ అర్హత ధ్రువీకరణ పత్రాలను, డిసెంబర్ 31 వ తారీకు లోపున విశాఖపట్నం.. డి.ఎం.& హెచ్.ఓ ఆఫీస్ నందు
108అండ్ 104 డ్రాప్ బాక్స్ లో వెయ్యవలసిందిగా కోరుచున్నాము.