సూపర్ ఛాన్స్ కొట్టిన గౌతమ్ సవాంగ్ :


అమరావతి: మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు గురువారం ప్రకటన వెలువడింది.