నేడు విద్యుత్ కు అంతరాయం

 తగరపువలస జనసేన న్యూస్ : చిట్టివలస సబ్ స్టేషన్‌ పరిధిలో పలు ప్రాంతాలలో శుక్రవారం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మతులు దృశ్యా విద్యుత్కు అంతరాయం కలగని విద్యుత్ శాఖ ఏ ఈ పి విజయ కుమార్ తెలిపారు. చిట్టివలస పరిధిలోని తాటిటూరు గ్రామం, సంగింవలస కాలనీ, వూల పేట, నమ్మివాని పేట, అనిట్స్ కళాశాల మొత్తం ఏరియా . విద్యుత్కు అంతరాయం ఏర్పడుతున్నదని అందుకు వినియోగదారులు సహకరించాలని కోరారు.