విద్యార్థులకు డ్రగ్స్ వాడకంపై అవగాహన సదస్సు భీమునిపట్నం

 జన సేవ న్యూస్ :- మండలంలో దాకమర్రి లో గల రఘు ఇంజినీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు గంజాయి డ్రగ్స్ వాడకంపైన అవగాహన సదస్సు నిర్వహించారు. 
ఈ కార్యక్రమంలో నార్త్ సబ్ డివిజన్ ఏసిపి చుక్క శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు, యువతకు డ్రగ్స్ వలన కలిగే దుష్పలితాలు,
 నష్టాలును విద్యార్థులుకు వివరించారూ ఈ కార్యక్రమంలో భీమిలి సి ఐ జి వి రమణ, ఎస్ ఐ జి ప్రసాద్ , 
రఘు ఇంజనీరింగ్ కాలేజ్ సిబ్బంది విద్యార్థి ని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నవారు.

భీమిలి రిపోర్టర్
 పి శ్రీనివాసరావు