మహిళా పోలీస్ ,వాలెంటెన్స్ వారి సమక్షంలో పరివర్తన 2.0 కార్యక్రమం లో భాగంగా గ్రామస్తులకు నాటు సారాయి వినియోగం మాదక ద్రవ్యాల వినియోగం వలన కలుగు అనారోగ్య పరిణామం లను గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడమైనది. నాటు సారాయి,
గంజాయి ,గుట్కా మరియు ఇతర మాదక ద్రవ్యాలు సమాచారమును 9440902398 నకు తెలియజేయవలసిందిగా కోరడమైనది మరియు సమాచారం తెలిపిన వారి వివరములు గోప్యంగా ఉంచ బడును.
భీమిలి రిపోర్టర్
పి శ్రీనివాసరావు