నేడు పలు ప్రాంతాల విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు పలు ప్రాంతాల విద్యుత్ సరఫరాకు అంతరాయం
భీమునిపట్నం జనసేవ న్యూస్ : 
33/11kv కాపులుప్పాడ సబ్ స్టేషన్‌లోని 11 kv గ్రేహౌండ్ ఫీడర్ పరిధిలోగల పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 3:00 వరకు నిర్వహణ , చెట్ల నరికివేత కారణంగా కాపులుప్పాడ వుడా లే అవుట్, కాపులుప్పాడ జగనన్న కాలనీ, వుడా అపార్ట్‌మెంట్లు, గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏ ఈ పి విజయ కుమార్ తెలిపారు. అందుకు వినియోగదారులు సహకరించాలని కోరారు.

భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు
జనసేవ న్యూస్

#Powercut #Roadworks #Treescutting #Andhrapradesh #Visakhapatnam #Kapulapadu #electricity #department