కాలం చెల్లిన మందులతో వికటించిన వైద్యం

దాకమర్రి లో గొర్రె మృతి – ఆందోళనలో పాడి రైతులు జనసేవ న్యూస్ : తగరపు వలస పశు వైద్యాధికారుల నిర్లక్ష్యం పాడి రైతుల పాలిట శాపమైంది. పాడి సంపదే జీవనాధారంగా బ్రతుకుతున్న రైతులను కష్టాలకు గురి చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే భీమిలి మండలము దాకమర్రి గ్రామం లో కాలం చెల్లిన మందులు తిన్న ఓ గొర్రె సోమవారం మృతి చెందడం కలకలం రేపింది. కొంకి అప్పలనాయుడు అనే రైతు మూడ్రోజుల కిందట తన గొర్రెకు నీరసంగా […] https://ift.tt/0ZiotH3 వార్తలు, Health, లోకల్, animals, Bheemili, expired medicines, medicines, negligence https://ift.tt/fVTiDh0