వాహనం ఢీకొని యువకునికి గాయాలు
జనసేవ న్యూస్ భీమునిపట్నం : టాటా ఏసీ వాహనం ఢీకొని ఒక యువకునికి తీవ్ర గాయాలయ్యాయి దీనికి సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి పద్మనాభ మండలం రేవిడి,రౌతులపాలెం గ్రామానికి చెందిన పిన్నింటి రమేష్ (28) కిరాణా సరుకులు కొనుగోలు చేయు నిమిత్తం బుధవారం తన బైక్ పై తగరపువలస వెళ్లాడు తిరిగి ప్రయాణంలో స్థానిక కృష్ణంరాజుపేట గ్రామం దగ్గరకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న టాటా ఏసీ ఏపీ 35యు 4907 వాహనం, రమేష్ […] https://ift.tt/2CNR0x3 లోకల్, వార్తలు, accident, Bheemili https://ift.tt/jnuDCIF