పాఠశాలలో జిల్లా విద్యాశాఖాధికారుల ఆకస్మిక తనిఖీలు –

జనసేన న్యూస్ : భీముని పట్టణం భీముని పట్టణం పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్. చంద్రకళ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నగరంలోని గంటస్తంబం దరి 18 వ వార్డు జి వి యమ్ సి ఉన్నత పాఠశాల సందర్శన సమయంలో మూసి ఉండడం, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా మంగళవారం మధ్యాహ్నం పాఠశాలకు సెలవు ఇవ్వడంపై డిఇఓ ఆగ్రహం వ్యక్తపరిచారు. ప్రధానోపాధ్యాయుడు సింహాచలంకు, ఇతర ఉపాధ్యాయులకు పాఠశాల మూసివేత పై సోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఉపాధ్యాయులు […] https://ift.tt/0ZiotH3 లోకల్, వార్తలు, Bheemili, janasena, nadu-nedu, raids, schools, TDP https://ift.tt/CxhgEM6