ప్రభుత్వం తరపున సివిల్ కేసులను వాదించుటకై సీనియర్ న్యాయవాది మరుపిళ్ల చిన్నయ్య పాత్రుడు నియామకం

భీమునిపట్నం లొ గల జూనియర్ సివిల్ జడ్జిల పరిధిలో ప్రభుత్వం తరపున సివిల్ కేసులను వాదించుటకై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనందపురం మండలం పెద్దిపాలెం నకు చెందిన సీనియర్ న్యాయవాది మరుపిళ్ల చిన్నయ్య పాత్రుడుని 3 సంవత్సరాల కాలమునకు నియమించినారు. వీరు ఇదివరలో భీమిలి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగానూ, మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్ గా కుడా పనిచేసిన అనుభవమున్న న్యాయవాది. వీరి నియామకమునకు హర్షం తెలియజేస్తూ బుధవారం నాడు భీమిలి బార్ అసోసియేషన్ హాల్ లొ బార్ అసోసియేషన్ […] https://ift.tt/0THZMc2 వార్తలు, లోకల్, anadhapuram, ap, Bheemili, chinnaya pratrudu, civil, court, criminal, govt lawyer, janasena, TDP, ysrcp https://ift.tt/BMqew5F