శ్రీ విజ్ఞేశ్వర యూత్ వారి “అన్నసంతార్పణ ఆహ్వానం”

జనసేవ న్యూస్ : ఆనంధపురం శ్రీ బోని విజ్ఞేశ్వర యూత్ వారి “అన్నసంతార్పణ ఆహ్వానం “ ఆనంధపురం మండలం బోని గ్రామం లో వినాయక చవితి సంధర్బంగా శ్రీ విజ్ఞేశ్వర యూత్ కమిటీ ఆద్వర్యం లో ఆదివారం అనగా 04-09-2022 న బారి అన్నసంతార్పణ కార్యక్రమం నిర్వహించబడుచున్నది. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఆ విజ్ఞేశ్వరుని ఆశీస్సులతో పాటు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని మా పత్రిక ద్వారా శ్రీ బోని విజ్ఞేశ్వర యూత్ కమిటీ ఛైర్మన్ సంతోష్ […] https://ift.tt/iR6muTX లోకల్, anadhapuram, boni, vigneswara yoth, vinayaka chavithi https://ift.tt/PZNjtid